Tuesday, February 1, 2022
Fallow us my facebook page
https://www.facebook.com/afcministry.org/videos/1328467207598950/?app=fbl
మేలు కలుగ చేయుటకై సాంగ్ Lyrics// దేవుని హస్తం //AFC MINISTRY// AFCLyrics // 2022 - AFC New Year Song
పల్లవి:- మేలు కలుగ చేయుటకై -
ఆశ్రయించు వారికి- తోడుగా ఉండును -
దేవుని హస్తము...
అనుపల్లవి:- దేవుని హస్తము- కరుణా హస్తము
కృపా హస్తము - యెహోవా హస్తము
1. మహా జలరాశుల నుండి - లేవ నెత్తెను...
జ్యేష్టనిగా ఎంచెను - ఉన్నతుని గా చేసేను..
నా చేయి ఎడతెగక - తోడుండి నని చెప్పి...
దావీదును బలపరిచి -బలాద్యునిగ మార్చేను
" దేవుని హస్తము"
2. సింహాసనం నుండి - గర్విష్టిలను పడద్రోసి...
దీనులను ఎక్కించి - ధన్యులుగా చేసేను
యాకోబు కొలిచే - పరాక్రమశాలి హస్తం
యోసేపుకు తోడుండి - శిఖరముపై నిలిపెను
" దేవుని హస్తము"
దేవుని కృపా హస్తం మీకు తోడై యుండును గాక!
Subscribe to:
Posts (Atom)
AFC MANNA
AFC MINISTRY
-
Want to live without worry and frustration? With clarity and insight? On a path toward fulfillment? Start a New Life! is the course for ...
-
మేలు కలుగ చేయుటకై సాంగ్ Lyrics// దేవుని హస్తం //AFC MINISTRY// AFCLyrics // 2022 - AFC New Year Songపల్లవి:- మేలు కలుగ చేయుటకై - ఆశ్రయించు వారికి- తోడుగా ఉండును - దేవుని హస్తము... అనుపల్లవి:- దేవుని హస్తము- కరుణా హస్తము కృపా హస్తము - ...