సఫలతా నీయుమా!
పల్లవి: సఫలతా నీయుమా!... సఫలము చేయుమా...
మాదు పనులన్నియు... మాదు కలలన్నియు
సఫలము చేయుమా... (2)
1. నడువనూ ... దుష్టుల ఆలోచన చొప్పున
నిలువనూ ...పాపుల మార్గమందునా
కూర్చుండనూ ...అపహాసకులతో
నీ ధర్మశాస్త్రమును ....ఆనందముతో ధాన్యింతును ॥సఫ॥
2. యోసేపూ!... ఐగుప్తు దేశమందునా
ఫలియించెను...నీటి యోరను చెట్టులా
ఆకువాడక తన కాలమందూ
ఫలియించు చెట్టువలె
అతడు చేయునదంతయూ ... ॥సఫలము॥