యేసయ్యా - నీ సన్నిధిని
ఆరాధనా... ఆరాధనా...
పల్లవి: యేసయ్యా - నీ సన్నిధిని వెదకెదనంటిని
నీ సన్నిధిలో - నా హృదయం - పరవసించెనే...
1. నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోషమున్నది...
నీ కుడిచేతిలో - నిత్య సుఖమున్నది (2)
నీ సన్నిధిలో - బలము ఉన్నది... నీ సన్నిధిలో - ధైర్యమున్నది (2)
ఆరాధనా... ఆరాధనా... ॥యేసయ్యా॥
2. నీ సన్నిధిలో - అద్భుతములున్నవి... నీ సన్నిధిలో - సాక్ష్యమున్నది (2)
నీ సన్నిధిలో - ఘనత ఉన్నది... నీ సన్నిధిలో ప్రభావమున్నది (2)
ఆరాధనా... ఆరాధనా... ॥యేసయ్యా॥
3. నీ సన్నిధిలో - శాశ్వత కృప లభియించును
నీ సన్నిధిలో - ఆదరణ ఉన్నది... ఉన్నది...
నీ సన్నిధిలో - అనందింతునూ... నీ సన్నిధిలో ఆరాధింతునూ ॥యేసయ్యా॥
- రచన, స్వరకల్పన: పాస్టర్ టి. క్రిష్టోఫర్
No comments:
Post a Comment