ఆకాశమందు ఆశీనుడైన
పల్లవి: ఆకాశమందు ఆశీనుడైన వాడా
నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను
నా కొండయు - కోటయు నీవే యేసయ్యా
నా ఆధారం ఆశ్రయం నీవే యేసయ్యా
నీ వుంటే చాలు కొదువ లేదయ్యా ఇబ్బందులు దొరికె రావయ్యా
1.ఆకాశ పక్షులను పోషించుచున్నావు
విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు
అయినను వాటిని పోషించుచున్నావు ॥ఆకాశమందు॥
2.పక్షుల కంటే శ్రేష్టులు మీరు
చింతయు బాధయు నీకు ఎందుకులే
సీయోను కొండ యేసయ్యా నీకుండా ॥ఆకాశమందు॥
3. రేపటిని గూర్చి దిగులు పడకు
ఏనాటి కీడు ఆనాడే చాలునులే
నా అక్కరలు యేసయ్యా తీర్చునులే "ఆకాశమందు||
No comments:
Post a Comment