పరిశుద్ధుడైన ప్రభువా
పల్లవి: పరిశుద్ధుడైన ప్రభువా నీ ఆత్మను కుమ్మరింపుమా!
యెరూషలేములోను - యూదయ సమరయందు
భూదిగంతముల వరకు నీకు సాక్షులమై ... .... (4)
1. ఆది అపొస్తులపై నీ ఆత్మను క్రుమ్మరింపగా
అగ్నిజ్వాలతో నింపబడి - అన్య భాషలతో మాటలాడిరి ॥ప॥
2. సర్వజనుల మీదను నీ ఆత్మను
రక్షి క్రమ్మరింపగా - వృద్ధులు కలలు కందురు
యౌవ్వనులు దర్శనము చూతురు ॥పరిశుద్ధుడైన॥
3. కరుణా వాత్సల్యతను చూపించు దేవుడవు
అత్యంత కృపగలవాడవు
శాంతి మూర్తివి నీవెనయ్యా ॥పరిశుద్ధుడైన॥
No comments:
Post a Comment