ఆరాధింతును - నీ నామమునూ
పల్లవి: ఆరాధింతును - నీ నామమునూ
కీర్తింతునూ - నీ సన్నిధిలో .... (2)
హల్లెలూయా - నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము
1. అల్ఫా - ఓమేగయై యున్నావు
అందరిని రక్షించుచున్నావు (2)
రాజులకు రారాజుయై యున్నావు
అందరికి కాపరిగా యున్నారు ॥యేసయ్యా॥
2. ఆశ్చర్యకార్యములు చేసావు
అద్భుతాలెన్నెన్నో - చేసావు
సర్వశక్తిమంతుడవై యున్నావు
అందరికి ప్రభుడవై యున్నావు ॥నీవే॥
No comments:
Post a Comment