2026 NEW YEAR SONG ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!.. న్యూ సాంగ్
పల్లవి: ఆశ్చర్య కార్యములు - జరిగించువాడా!..అద్భుత దేవుడవు - నీవేనయ్యా!..వేల్పులలో - నీకు - సాటేవ్వరూ ?..పరిశుద్ధతలో - నీవే - మహనీయుడా!...అనుపల్లవి: ఆరాధన నీకే ఆరాధన 2T"భజయింతును నిన్నే ఘనపరుతును""సేవింతును నిన్నే స్తుతియింతును""నా సర్వము నీకే అర్పితం - నా సమస్తము నీకే అంకితం"1. ఐగుప్తులో ఉన్న - నీ జనులను చూచివారి మొర్ర నాలకించి - మోషేను పంపావు 2Tభయమును పోగొట్టి - అద్భుతాలు చేశావు ఏదైనా చేయగలవని - ధైర్యముతో నింపావు... 2T"ఆరాధన" ఆశ్చర్య "2. దూరముగా ఉన్న - మమ్మును ప్రేమించి సిలువ రక్తము చేత - సంధి చేశావు 2Tపాపమును పోగొట్టి - శుద్ధునిగా చేశావు మారాను మధురముగా - మార్చి వేశావు.. 2T" ఆరాధన" ఆశ్చర్య "
